అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు, ప్రభుత్వ ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంగళవారం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ నిర్వహించారు, ఈ సభలో ఎమ్మెల్యేలు బండారు, రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి, కూటమ నాయకులు పాల్గొన్నారు.