చింతలపూడి మండలం పతంగులగూడెం గ్రామంలో చింతలపూడి స్టేషన్ CI,SI లు, ESTF,ఏలూరు SI మరియు సిబ్బంది నాటు సారాయి స్థావరాలు పై దాడులు నిర్వహించి ముగ్గురుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 లీటర్ల నాటు సారా స్వాధీనం 1000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం నాటు సారా కి తయారు చేసేందుకు ఉపయోగించే సామాన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు.