Download Now Banner

This browser does not support the video element.

నెక్కొండ మండలం తోపనపల్లి గ్రామ శివారులో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ కోసం రైతుల పంటలను తొలగిస్తున్న అధికారులు

Warangal, Warangal Rural | Feb 10, 2025
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని తోపనపల్లి గ్రామ శివారులో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రైతుల పంటలను సోమవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు అధికారులు తొలగిస్తున్నారు ఈ క్రమంలో భూమి కోల్పోతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి రైతులను అడ్డుకొని రోడ్డు నిర్మాణం కోసం పనులను చేయిస్తున్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us