ఏలూరు జిల్లా ఏలూరులోని శనివారపు పేట కాజీవద్ద తమ్మిలేరు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో సమాచారం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి శనివారపు పేట కాజ్వే వద్దకు చేరుకుని వరద ఉధృతిని పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం 5000 క్యూసెక్కుల వాదనీరు దిగువకు ప్రవహిస్తుండగా అదనంగా మరో 2000 క్యూసెక్కులు వరద నీరు చేరుతుందని అధికారులు తెలియజేసినట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండి ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పునరావాస కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచ