Download Now Banner

This browser does not support the video element.

చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 12.30నిం.కు పెద్దాపురంమండలం తొలితిరుపతి శృంగారవల్లభస్వామి ఆలయ ద్వారాలముసివేత.

Peddapuram, Kakinada | Sep 7, 2025
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామం లో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 7వ తేదిన చంద్రగ్రహణం సందర్బంగా దేవస్థానం మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12..30 గంటల దేవస్థానం ద్వారాములు మూసివేయడమైది సంప్రోక్షణ తరువాత శ్రీ స్వామి వారి పునఃదర్శనం 8వ తేది ఉదయం 9 గంటలకు యదావిధిగా ఉంటుందని దేవస్థానం కార్య నిర్వహణ అధికారి వడ్డి శ్రీనివాస్, ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us