ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే కార్యక్రమంలో ప్రతి కార్మికుడు తప్పనిసరిగా పాల్గొనాలని కల్వకుర్తిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు సోమవారం సాయంత్రం 4 గంటలకు మేడే సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని మేడే కార్యక్రమంలో ప్రతి కార్మికుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.