Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: కీసర సీఐ ఆంజనేయులు, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డికి మట్టి వినాయకుడి విగ్రహాలు అందజేత

Medchal, Medchal Malkajgiri | Aug 21, 2025
వినాయక చవితిని పురస్కరించుకొని కీసర మాజీ సర్పంచ్ మాధురి వెంకటేష్, సీఐ అర్వపల్లి ఆంజనేయులు, ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి కి మట్టి వినాయకుడి విగ్రహాన్ని అందజేశారు. పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. మట్టి గణపతిని పూజిస్తే ప్రకృతిని పూజించినట్లేనని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us