ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో పత్తి చెన్లలో భారీగా చేరిన వరద మంచిర్యాల్ జిల్లా చెన్నూరు మండలంలోని సుందరశాల గ్రామంలో సరస్వతీ బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో శుక్రవారం పత్తి చేను లు నీట మునిగాయి సుందరశాల గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో పత్తి పంట నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు సరస్వతీ బ్యారేజ్ నిండు కుండలా మారడంతో సుందరశాల నుండి బ్యారేజ్ కు వెళ్ళే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పత్తి పంట పూర్తిగా నీట మునగడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులు వేడుకుంటున్నారు