Install App
srilatha8466
This browser does not support the video element.
బూర్గంపహాడ్: బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరకు చెందిన యువకుడు అదృశం, కేసు నమోదు చేసిన పోలీసులు
Burgampahad, Bhadrari Kothagudem | Jul 14, 2024
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజారకు చెందిన బత్తిని శ్రీకాంత్ రెడ్డి ఈనెల 1 బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా బూర్గంపాడు ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!