సిరిసిల్ల పట్టణంలోని BY నగర్ లో బీడీ కార్మికుల సమస్యలపAITUC ప్రధాన కార్యదర్శి కడారి రాములు కార్మికులతో సమావేశం నిర్వహించారు. గురువారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికులకు VDA ప్రకారం పెరిగినటువంటి వేతనాలు టేకి దారులు కార్మికులకు అందడం లేదని అన్నారు. అలాగే తంబాకు, ఆకు కోతలతో పాటు 10వేల బీడీకి 600 బిడిని తొలగిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులకు పెరిగినటువంటి వేతనం 263 రూపాయలు ఇవ్వకుండా. 240 రూపాయలు మాత్రమే ఇస్తూ కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని తెలిపారు. పిఎఫ్ కటింగ్ కంపెనీ కటింగ్ అని చేసినప్పటికీ మళ్లీ టెకదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని