అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ మండల వ్యాప్తంగా గురువారం పర్యటించారు..ఈ సందర్భంగా పలువురికి ప్రభుత్వం తరపున మంజూరు అయిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించారు..బచ్చువారిగూడెం గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు ఊట్లపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై మరణించిన కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కు అందజేశారు ...