రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, కేసీఆర్ నగర్ లోని ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించడం కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూశం రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజల వద్దకు నేరుగా వెళ్లి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలపై సర్వే చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా రేపు ఉదయం 7 గంటల నుండి కేసీఆర్ నగర్ కాలనీకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు .గత క