Download Now Banner

This browser does not support the video element.

ఒంగోలు పుర ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న దర్శనం బజార్ 'శంఖు వినాయకుడు', ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక పూజలు

Ongole Urban, Prakasam | Aug 27, 2025
ఒంగోలులోని దర్శనం బజారులో విజ్ఞేశ్వర బాల భక్త సమాజం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని శంఖాలతో రూపొందించిన గణేశుని విగ్రహం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఏడాది గణేశుని విగ్రహాన్ని వినూత్నమైన రీతిలో ఈ సమాజం రూపొందిస్తోంది. సముద్ర తీరంలో శంఖాలను పోగుచేసి ఈ పర్యాయం వినాయకుని విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బుధవారం రాత్రి ఈ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us