Download Now Banner

This browser does not support the video element.

పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

Parkal, Warangal Urban | Sep 25, 2025
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడినంక పేదింటి పిల్లలకు వారు తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us