బూర్గంపాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని మోడీ సర్కార్ అక్రమ కేసులు పెడుతుందని బీహార్ రాష్ట్రం దర్బాంగా లో అంబేద్కర్ హాస్టల్లో దళిత విద్యార్థులను కలవడానికి వెళ్ళిన రాహుల్ గాంధీని కలవనీయకుండా రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు నమోదు చేసినందుకు బిజెపి ప్రభుత్వం నియంత్ర పాలన నిరసనగా మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు