కాకినాడ జిల్లా, సామర్లకోట పట్టణం,లయన్స్ క్లబ్ భావభం నందు, సెప్టెంబర్ 14వ తేదీన జరిగే, ఏపీ బేవరేజ్ హమాలీస్ యూనియన్ 5వ రాష్ట్ర మహా సభను విజయవంతం చేయాలనీ కోరుతూ, సామర్లకోటలో శుక్రవారం మధ్యాహ్నం హరిగిన, యూనియన్ సమావేశంలో, రాష్ట్ర కార్యదర్శి, విపర్తి కొండల రావ్ పిలుపునిచ్చారు. ఈ సభను సామర్లకోట, అమలాపురండిపో యూనియన్ సభ్యులు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.,