అనకాపల్లి పట్టణం సమీపంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి నుండి శారదా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువతి ఆచూకీ కోసం NDRF బృందాలు గాలిస్తున్నాయి, శనివారం అనకాపల్లి గవరపాలెంకు చెందిన బ్యాంకు ఉద్యోగిని బుద్ధ కీర్తి శారదా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుగా, అప్పటినుండి ఆదివారం వరకు గాలింపు చర్యలు చేపట్టిన ఎటువంటి ఫలితం లేదు, శారదా నది పరివాహక ప్రాంతంలో యువతీ ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు కోరారు.