సిరిసిల్ల నియోజకవర్గ టీవీ9 రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ అకాల మృతికి టీయూడబ్ల్యూజే,TEMJU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. పట్టణంలోని వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం టియుడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు లాయక్ పాషా, TEMJU ఇరుకుల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీవీ9 ప్రసాద్ మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటు అని అన్నారు. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలంగాణ యూన