వరంగల్ చిన్న వడ్డపల్లి చెరువులో ఇంకా కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం రోజు మధ్యాహ్నం మొదలు అయినా వినాయక నిమజ్జనం శనివారం రోజు ఉదయం 9 అయిన కూడా ఇంకా నిమగ్గిన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తొమ్మిది రోజులపాటు గణనాధుని పూజలు చేసిన అనంతరం భక్తులు భక్తిశ్రద్ధల మధ్య కోలాహాలంలో చిన్న వడ్డేపల్లి చెరువుకు వినాయక ప్రతిమలను నిమజ్జనం కోసం తీసుకువస్తున్నారు కమిషనరేట్ పరిధిలో ఇప్పటికి 5,639 విగ్రహాలు నీ అజ్ఞానం అయ్యాయి.భక్తిశ్రద్ధల మధ్య యువకుల మధ్య ఇంకా నిమజ్జనం కొనసాగుతుంది