హిందూపురం ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ UK లో స్థానం దక్కిన శుభ సందర్భంగా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా గల ఎన్టీఆర్ విగ్రహాల వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు నందమూరి బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు