బెల్లంపల్లి పట్టణంలోని దత్తాత్రేయ మెడికల్ షాప్ లో పనిచేస్తున్న సతీష్ అనే యువకుని పై అఖిల్ వర్మ అనే వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేశారు దీనితో సతీష్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు ఈ సందర్భంగా బాధితుడు సతీష్ తెలిపిన వివరాల ప్రకారం దత్తాత్రేయ మెడికల్ షాప్ లో పనిచేస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన పై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు తాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు