Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి మున్సిపల్ పంప్ ఆపరేటర్కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 23, 2025
ద్విచక్ర వాహనం అదుపుతప్పి మున్సిపాలిటీలో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్న దేవేంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ వైపుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆయన శనివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో వాహనం అదుపుతప్పి పక్కనే ఉండబడిన టేకు చెట్టుకు ఢీకొంది దీంతో తలకు తీవ్ర గాయం అయింది గమనించిన స్థానికులు అతని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us