నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల వరకు 24 నామినేషన్ దాఖలు అయ్యాయి. ఈ ఒక్క రోజు 14 నామినేషన్ లు వివిధ పార్టీల అభ్యర్దులు, స్వతంత్ర్య అభ్యర్దులు నామినేషన్ లు దాఖలు చేశారు. ఒక అసెంబ్లీ సీటుకు గాను 24 నామినేషన్ లు వచ్చాయని నందిగామ ఆర్వో మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. రవీంద్ర రావు తెలిపారు .... పోలీసులు భారీ బందోబస్తు నడుమ నందిగామ లో నామినేషన్ల అంకం ముగిసింది