సత్తెమ్మ తల్లి జాతరలో భాగంగా మహిళలు బోనాలు సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని రైతులు ప్రభ బండ్లతో దేవాలయానికి ప్రదర్శనగా సోమవారం ఉదయం 11 గంటలకు పచ్చారు. హోమాలు చేశారు. అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించారు. కుంకుమార్చన నిర్వహించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతి అమ్మవారిని దర్శించుకున్నారు.