చిత్తూరు జిల్లా. పుంగనూరు. మున్సిపల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్మన్ అలిమ్ భాషా అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో నిర్వహించారు. పట్టణంలో కుక్కల బెడద. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ పూల త్యాగరాజు కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.