కడప జిల్లా మైదుకూరు రూరల్ పరిధిలో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్..42 ఎర్రచందనం దుంగలు ,గొడ్డలి రాళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.వివరాలు వెల్లడించిన మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్..పోలీసులపై రాళ్లు, గొడ్డలితో దాడి చేసిన స్మగ్లర్లు..స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..