మాచి ముఖ్యమంత్రి డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా, ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్లో వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం, ఆత్మకూరు మండలం నల్లకాల్వ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు బైకు ర్యాలీ నిర్వహించి అనంతరం వైఎస్ఆర్ స్మతివనంలో ఉన్న కాంగ్రెస్ విగ్రహానికి పూలమాలవేసి, అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలు చల్లి నీవాలులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు మరొక్కరు పుట్టారని అన్నారు.