ఎస్. కోట పోలీస్ వచ్చిన నమ్మకమైన సమాచారము మేరకు బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు లగేజీ బ్యాగ్ తో పారిపోతుండగా పోలీస్ వారిని పట్టుకుని వివరాలు అడుగగా, వారి పేర్లు చరనా చారి, s/o రాజా చారి, 20 సంవత్సరాలు, విశ్వకర్మ కులం, తిరుమలశెట్టి హళ్లి గ్రామం, సమేతన శెట్టి పోస్టు, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం మరియు పవన్ మంజునాథ్, s/o మంజునాథ్, 22 సంవత్సరాలు, డోబి కులం, తిరుమల శెట్టి గ్రామం, సమేతన హళ్లి పోస్ట్, బెంగళూరు, కర్ణాటక రాష్ట్రం అను వ్యక్తులు వారి లగేజీ బ్యాగ్ లో 7 ప్యాకెట్ లలో 10 kg ల గంజాయి ని అరకు నుండి కర్ణాటక రాష్ట్రం రవాణా చేస్తూ పట్టుబడగా, ఎస