Download Now Banner

This browser does not support the video element.

బోధన్: బోధన్ లో విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు గ్రామ పంచాయతీ కార్మికులు మృతి

Bodhan, Nizamabad | Sep 11, 2025
బోధన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభాలు మీద పడి ఇద్దరు GP కార్మికులు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. బెక్నెల్లి గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్.. రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తీసుకువెళ్తుండగా కల్దుర్కి- సిద్దాపూర్ మార్గమధ్యంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో విద్యుత్ స్తంభాలు జీపీ సిబ్బంది మీద పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us