ఇంటి నుంచి బయటకెళ్లిన వృద్ధుడు తిరిగిరాని ఘటన వనస్థలిపురం PS పరిధిలో జరిగింది. శ్రీ వీరాంనేయ కాలనీ చెందిన గౌస్ మొయినుద్దీన్(82) సోమవారం ఉ.10:30కి వనస్థలిపురం కాంప్లెక్స్ వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, సమీప ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. కుమారుడు గియజ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహేశ్ తెలిపారు. ప్రతేక టీంలో ASI ఎం. వెంకటేశ్వర్లు, సిబ్బందిని ఏర్పాటు చేశారు