సెప్టెంబర్ 4వ తేదీన నర్సీపట్నంలో ప్రాంతీయ ఆసుపత్రి మార్కెట్ కమిటీ ఆవరణలో జరగనున్న రెండు రక్తదాన శిబిరాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం మధ్యాహ్నం మీడియాకు విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో కోరారు.