వ్యవసాయ భూమిలో మోటార్లను దొంగలిస్తున్న దొంగలను గ్రామస్తులు పట్టుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని నాగారం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలములో ఉన్న మోటార్లను దొంగిలించి కారులో తరలిస్తున్న దొంగలను గ్రామస్తులు పట్టుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీసులు..