ఈనెల 29వ తేదీన అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్ల మీద నరసింహులు తెలిపారు. అనంతపురం వైసీపీ పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.