Download Now Banner

This browser does not support the video element.

నర్సీపట్నం సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట హాఫ్ సెంచరీకి చేరుకున్న దళిత రైతుల ఆందోళన, రెవెన్యూ, మైనింగ్ అధికారులు బేఖాతర్

Narsipatnam, Anakapalli | Sep 10, 2025
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దళిత రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఆందోళన బుధవారం నాటికి 50 రోజులకు చేరుకున్నా రెవెన్యూ , మైనింగ్ శాఖల అధికారులు బేఖాతరు పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us