రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన దాదాపు 70 మంది బిఆర్ఎస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక సోమవారం హనుమకొండ భవాని నగర్ తన నివాసం యందు సంగెం మండలం గవి చర్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు