Download Now Banner

This browser does not support the video element.

కరకగూడెం: కరగూడెం మండలంలో 50 లక్షల అంచనా తో నూతనంగా నిర్మించిన పలు సిసి రోడ్లను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

Karakagudem, Bhadrari Kothagudem | Apr 3, 2025
కరకగూడెం మండలంలో 50 లక్షల అంచనా ఖర్చుతో చెప్పాలా గ్రామపంచాయతీ, తుమ్మల గూడెం పంచాయతీ, అనంతరం పంచాయతీ, పద్మాపురం పంచాయతీ, లో నిర్మించిన సీసీ రోడ్లను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు
Read More News
T & CPrivacy PolicyContact Us