రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామ శివారులో బుధవారం వరదలో చిక్కుకున్న ప్రవీణ్ ను సహాయక చర్యల్లో భాగంగా గురువారం వేకువ జామున సమయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డిఆర్ఎఫ్ బృందం. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితె.