మెడికవర్ హాస్పిటల్స్, MVP కాలనీ, విశాఖపట్నంలో “యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్” ను ఘనంగా మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ శ్రీ కోన శ్రికర్ భారత్ గారు చీఫ్ గెస్ట్‌గా, డా. ఎం. సృజన దేవి (మెడికల్ సూపరింటెండెంట్ & కన్సల్టెంట్ అనేస్తేసిలోజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, మిస్ వైజాగ్ 2025) గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా పాల్గొన్నారుఈ సందర్భంగా క్రికెటర్ కోన శ్రికర్ భారత్ మాట్లాడుతూ – “ఆరోగ్యమే అసలైన సంపద. క్రీడాకారులకే కాదు, ప్రతి యువకుడూ క్రమం తప్పకుండా హృదయ పరీక్షలు చేయించుకోవాలన్నారు