తెలంగాణ రాష్ట్రంలో పనుల జాతర పేరిట రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలో అన్నారు. పనుల జాతర పేరుతో ప్రజలను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఎమ్మెల్యే పాల్వాయి రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.