అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జోగినాధుని పాలెం సమీపంలోని కల్వర్టు దిగువున పట్టణానికి చెందిన రామిశెట్టి భాస్కర్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బంధువులు ఆందోళన చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.