: జిల్లా అభివృద్ధి సమీక్ష (డీఆర్సీ) సమావేశాన్ని శనివారం కలెక్ట రేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అధ్య క్షతన జరిగే సమావేశంలో జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పది అంశాలతో కూడిన అజెండాపై సమావేశంలో చర్చించారు.సమావేశంలో తీర్మానించిన అంశాలు, వాటి అమలు నివేదికలు పక్కాగా సమర్పించాలని, పూర్తికాని పనుల వివరాలు తెలియజేయాలని అధికారులకు సూచించారు.