ఎమ్మిగనూరు:రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..ఎమ్మిగనూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ కుమార్ (70) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎర్రవల్లి చౌరస్తా దగ్గర కంటైనర్ను వీరు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ఢీకొనడంతో విజయ్ మోహన్ అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన భార్యకు గాయాల కాగా, డ్రైవర్ కళ్యాణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..