భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. భారీ వర్షాలని పద్యంలో గురువారం సంగారెడ్డి లోని మాసానికుంట, రేణిగుంట ఎర్రగుంట చెరువులను కలెక్టర్ పరిశీలించి మరమ్మతు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు పిల్లల్ని అక్కడికి వెళ్ళవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.