Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: 273.40 కోట్లతో సంగారెడ్డిలో నిర్మించనున్న 500 పడకల నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Sangareddy, Sangareddy | Sep 9, 2025
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనాన్ని కూల్చివేసి అదే స్థలంలో 273.40 కోట్లతో 500 పడకల ఆసుపత్రి నూతన భవనానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులను త్వరగా నాణ్యతతో నిర్మించాలని, నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులు వైద్యశాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు డిఎంఇ వాని తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us