జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా 30 పోలీస్ యాక్ట్ మేరకు నిబంధనలు అమలులో ఉన్నాయని జిల్లా పోలీస్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు మరియు రాస్తారోకోలకు అనుమతి లేదన్నారు.కావున ఎవరైనా ప్రజా ప్రతినిధులు, పరిమిత సంఖ్య లో అధికారులకు వినతి పత్రం ఇవ్వవచ్చు అన్నారు.