సారపాక లో ఈరోజు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు ఈ రోజు అనగా 23వ తేదీ 8వ నెల 2025న మధ్యాహ్నం రెండు గంటల సమయం అందు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సోమ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు భద్రాద్రి రాముల వారి సాక్షిగా ప్రభుత్వం ప్రకటన చేసే వరకు వివిధ రూపాల్లో ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా ప్రభుత్వ ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు