చిత్తూరు జిల్లా పుంగనూరు. రామసముద్రం మండలం.కమ్మవారి పల్లి గ్రామంలో కడప జిల్లా. నందలూరు మండలం. పాతూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం 36. ఎల్లమ్మ తల్లి ఫోటోపెట్టుకుని .కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో గ్రామాలలో పర్యటిస్తూ డబ్బులు సంపాదించుకుని జీవనం సాగించేవాడు. ఆటో బ్యాటరీ చార్జింగ్ కు 11 కెవి. లైన్ నుంచి కనెక్షన్ ఇచ్చే ప్రయత్నంలో సుబ్రహ్మణ్యం విద్యుత్ ఘాతానికి గురి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి రామసముద్రం పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి.మృతదేహాన్ని శva పంచనామా నిమిత్తం పుంగునూరు ఏరియా ఆసుపత్రి తరలించారు.