సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శనివారం రాత్రి మోస్తారు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమేగా మారాయి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరయం ఏర్పడింది. వర్షం కారణంగా వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడ్డారు.