మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సోమవారం మడకశిరలో పర్యటించి వివిధ వినాయక మండపాలకు వెళ్లి వినాయకులకు పూజలు నిర్వహించారు. అనంతమైన మాట్లాడుతూ వినాయక చవితి ప్రశాంతంగా నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు అని నిమజ్జనం సైతం ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తో పాటు పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.