చిత్తూరు జిల్లా .పుంగనూరు నియోజకవర్గం. సోమల మండలం నెల్లిమంద పంచాయతీ. తేట్టుపల్లి గ్రామంలో భర్త రాజశేఖర్ ఆచారి ,భార్య హరిత పై అనుమానంతో కొడివిలితో గొంతు చంపడానికి ప్రయత్నించాడు. హరిత కేకలువేయడంతో కుటుంబ సభ్యులు హరితను రక్షించి సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హరితను పీలేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. హరిత తండ్రి రవి ఆచారి. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. ఘటన గురువారం రాత్రి 10 గంటలకు వెలుగులో వచ్చింది.